కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న భయాందోళనలు నెలకొన్న వేళ ఐసీఎంఆర్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా 67శాతం మందిలో ఇప్పటికే కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు ప్రకటించింది.