టెక్నాలజీ విషయంలో చైనా దూసుకుపోతోంది. ప్రత్యేకించి బుల్లెట్ రైళ్ల విషయంలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పుతూ సత్తా చాటుతోంది. తాజాగా గంటకు 600 కి.మీ.ల వేగంతో పరుగులు తీసే అత్యాధునిక మాగ్లెవ్ రైలును చైనా రూపొందించింది.