వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు పొత్తు పెట్టుకుంటారా? అంటే ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో పవన్ సపోర్ట్ చేయడం వల్లే చంద్రబాబుకు కలిసొచ్చిందని, పవన్ చెప్పడం వల్లే మెజారిటీ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపడం వల్ల చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తు చేస్తున్నారు.