జగన్ సర్కారు మరోసారి లబ్ది దారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయబోతోంది. నేడు వైఎస్సార్ కాపు నేస్తం నిధులను జగన్ విడుదల చేయబోతున్నారు. రెండో ఏడాది కాపు నేస్తం నిధులను సీఎం జగన్ స్వయంగా విడుదల చేయనున్నారు.