ఎంత గొప్ప ఐస్ క్రీమ్ అయినా వందల రూపాయల్లోనే దొరుకుతుంది. మరీ అంత ప్రత్యేకమైనవి అయితే మహా అయితే ఓ వెయ్యి రూపాయలు ఉండొచ్చు.. కానీ.. ఓ ఐస్ క్రీమ్ మాత్రం ఏకంగా రూ. 60 వేల రూపాయలు ధర ఉందట.