ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో అనేక విభ్రాంతికర వాస్తవాలు వెలుగు చూశాయి. కరోనాతో ఊబకాయుల్లో ముప్పు ఏడింతలు అధికం అవుతుందట. మధుమేహుల్లో మూడింతలు, అధిక రక్తపోటు బాధితుల్లో రెండున్నర రెట్లు ప్రభావం చూపుతుందట.