మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ హోదాలో ఉన్న అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇందుకు విచిత్రమైన కారణాలు చూపారు.