ఇప్పుడు క్లబ్‌హౌస్ ను సరికొత్త మార్పులతో యూజర్స్ ముందుకు తెచ్చారు. ఇకమీదట ఎవరైనా నేరుగా యాప్ వాడుకోవచ్చు.. ఇకపై యాప్‌లోని ఇన్విటేషన్ ఫీచర్ ఉండదు. దీన్ని తొలగిస్తున్నట్లు క్లబ్‌హౌజ్ తెలిపింది. ఈ మేరకు క్లబ్‌హౌస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.