కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నా తగ్గుదలలో వేగం తగ్గింది. అంతే కాదు.. మొన్న ఒకటి రెండు రోజులు కాస్త కేసుల సంఖ్య గతం రోజు కంటే పెరిగింది కూడా.. దీంతో అప్పుడే ఇండియాలో థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న వాదన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ట్రెండ్ మారింది. తాజాగా ఇండియాల లో కేసుల సంఖ్య బాగా తగ్గింది. మరణాలు కూడా తగ్గాయి.