కేసుపై మొదటి సారి స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇదంతా తనపై జరుగుతున్న కుట్రగా వర్ణించారు. ఉద్యోగం ఉన్నన్నాళ్లూ పట్టించుకోని వారు.. పదవికి రాజీనామా చేయగానే నాపైన కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. తాను కేసులు భయపడే వ్యక్తిని కాదన్నారు.