విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపండి అంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.