కరోనా కట్టడిలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నామంటోంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. కొవిడ్ రోగుల కోసం ఏపీ సర్కారు నిర్వహిస్తున్న ఇ- సంజీవని కార్యక్రమం సేవల్లో.. దేశంలోనే రాష్ట్రం అగ్రగామి ఉందని ప్రకటించుకుంటోంది.