కాబోయే ప్రధాని జగన్ అంటూ కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రచారం కలకలం రేపుతోంది. జగన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, ప్రధాని అవుతారని వారంటున్నారు. టీడీపీ దీనిపై ఆల్రడీ వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది.