పేరుకు వైసీపీకి చాలామంది ఎమ్మెల్యేల బలం ఉంది...కానీ అంతమంది ఎమ్మెల్యేల్లో జగన్కు ఇమేజ్ పెంచేలా ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారంటే చెప్పడం కష్టమే. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామంది జగన్ ఇమేజ్ పెంచేలా పనిచేయడం గురించి పక్కనబెడితే, వారు జగన్ ఇమేజ్ ఆధారపడే బండి లాగిస్తున్నారు. వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని చెప్పొచ్చు.