డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తున్న వల్ల.. బ్రిటన్ లో ప్రజలు మళ్లీ మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. అందుకే బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ పౌరులను కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. దేశంలో ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలని సూచించింది.