కరోనా ఒక్కసారి వచ్చిపోతే తద్వారా వచ్చిన యాంటీబాడీలతో కొన్నాళ్లు ఆ వైరస్, కోలుకున్నవారి దరి చేరదనేది ఇప్పటి వరకూ తెలిసిన విషయం. అయితే అది డెల్టా వేరియంట్ అయితే మాత్రం యాంటీబాడీలు పెరగడం అటుంచి రీ ఇన్ ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ప్రస్తుతం బ్రిటన్ లో ఇలాంటి రీ ఇన్ ఫెక్షన్ కేసుల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు.