ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు. సెప్టెంబరులోపే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయని ఆయన మీడియాకు తెలిపారు.