పోలవరం దగ్గర పెరుగుతున్న గోదావరి నది ఉద్ధృతి, ముంపు మండలాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు