వైసీపీలో ఇప్పుడు అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగబోతోంది.