పాముల్లో సా-స్కేల్డ్ వైపర్ ఒకటి. చూసేందుకు చిన్నగా ఉన్నా.. ఇది అత్యంత విషంతో కూడుకున్నది. ఇవి ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికా, భారత ఉపఖండం దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి.