నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలుస్తాయా? కలిసి అధికార వైసీపీకి చెక్ పెట్టగలవా? గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల బెనిఫిట్ పొందిన నాయకులకు ఈ సారి షాక్ తప్పదా?అంటే ఏమో ఖచ్చితంగా అయితే చెప్పలేము గానీ, టీడీపీ-జనసేనలు కలిస్తే మాత్రం కాస్త వైసీపీకి ఇబ్బందికర పరిస్తితులు ఉంటాయని మాత్రం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.