గతేడాది దేశం మొత్తం నుంచి యునెస్కో నామినేషన్ పొందిన ఏకైక కట్టడం కూడా రామప్ప దేవాలయమే. అయితే ఇప్పుడు ఇదే తరహా యూనెస్కో గౌరవం.. ఓ ఆంధ్ర ప్రదేశ్ ఆలయానికి కూడా దక్కే అవకాశం కనిపిస్తోంది.