టీడీపీ అధినేత చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం అందుకోవాలంటే ఏం చేయాలి? అంటే కేవలం జగన్పై ఫోకస్ చేయకుండా పార్టీని బలోపేతం చేస్తే అధికారం దక్కించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలని పుంజుకునేలా చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని చెబుతున్నారు. అసలు బాబుకు అధికారంలోకి రావడానికి అదొక్కటే చివరి ఆశ అని మాట్లాడుతున్నారు.