అసలు తాను తీసుకున్న రుణం కంటే ఎక్కువే దర్యాప్తు సంస్థలు తన ఆస్తులు జప్తు చేసుకున్నాయంటున్నాడు మాల్యా మామ. బ్యాంకుల నుంచి తాను చేసిన అప్పుకు దాదాపుగా రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందంటున్నాడా జంపింగ్ జపాంగ్.