ఇప్పుడు మళ్లీ హైదరాబాద్లో కరోనా క్రమంగా పెరుగుతోంది. ఈ విషయం తాజాగా వెలువడిన అనేక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. మళ్లీ హైదరాబాద్లో కరోనా విజృంభించి సెకండ్ వేవ్ నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయేమో అనిపిస్తోంది.