డెల్టా వేరియంట్ చైనాలోకి అడుగు పెట్టింది. చైనాలో దీని ప్రభావంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతున్నాయట. దీంతో ఇప్పుడు చైనా మరోసారి వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. భారీగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయిస్తోంది.