జాకీలు, క్రెయిన్లతో చంద్రబాబును, టీడీపీని పైకి లేపాలనుకున్నా.. అది సాధ్యం కాదని మంత్రి బొత్స అంటున్నారు. జగన్ ఏకంగా కొత్త ఇళ్లతో గ్రామాలనే సృష్టిస్తున్నాడని బొత్స చెబుతున్నారు.