పతకాల సంగతి తర్వాత ముందు ప్రాణాలు దక్కితే అదే పదివేలని క్రీడాకారులు అంటున్నారంటే.. టోక్యో ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.