ఆగస్టు 15న ప్రధాని ఏ ఏ అంశాలపై మాట్లాడాలో సూచించే వారు తమ సూచనలు మై గవ్ డాట్ ఇండియా వెబ్సైట్లో తెలపవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించబోయే ప్రధాని మోదీ.. తమ ఆలోచనలు పంచుకోవాలని భావిస్తున్నారు. ఇలా ఆయన చేయడం ఇది నాలుగోసారి.