దావానలం టర్కీ దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. ఆ దేశంలో పలు చోట్ల చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. మర్మారిస్, అంటల్యా, బొడ్రం ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, ఆస్తులు దహనం అయ్యాయి.