నిపుణులు థర్డ్‌వేవ్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చంటున్నారు. ఇప్పటికే దేశంలోని 67.6శాతం ప్రజలకు కరోనాపై పోరాడే యాంటీబాడీలు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 45 కోట్ల టీకాలు కూడా ఇచ్చాం. అందువల్ల కరోనా థర్డ్ వేవ్ రాకపోవచ్చని.. వచ్చినా అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.