కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ఈఎన్సీ శాడిజంతో వ్యవహరించటం తగదంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. నీళ్లు సముద్రంలోకి కలిసినా పర్లేదుగానీ పోతిరెడ్డిపాడుకు ఇవ్వొద్దని తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు చెప్పటం దుర్మార్గమంటున్నారు.