తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కడం ఖాయమట. ఈ మాట అంటున్నది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎందుకో తెలుసా.. ఇటీవల కేసీఆర్ తాను ఎప్పుడూ మాట తప్పలేదని వ్యాఖ్యానించారు. దీన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. అబద్ధాలు మాట్లాడే విషయంలో కేసీఆర్ గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కుతారని సెటైర్లు వేస్తున్నారు.