టీకా రెండు డోసులూ తీసుకున్నా కరోనా నుంచి రక్షణ లేదని ఇటీవల కొన్ని సర్వేలు చెబుతున్నాయి. టీకా డోసులు తీసుకున్న వారిలోనూ యాంటీ బాడీలు సరిగా వృద్ధి చెందలేదని తెలుస్తోంది. మరి యాంటీ బాడీలు సరిగ్గా లేకపోతే..ఇక టీకా వేసుకుని ఏం ప్రయోజనం.. ఇలాంటి వారికి రెండు డోసులు వేసుకున్నా ఎలాంటి సేఫ్టీ లేనట్టేనా.. అన్న అనుమానాలు వస్తున్నాయి.