పోర్న్ చిత్రాలు కలిగి ఉండటం నేరం కాకపోయినా.. చైల్డ్ పోర్న్ కంటెంట్ కలిగి ఉండటం మాత్రం చాలా పెద్ద నేరం. పోక్సో చట్టం 2012 ప్రకారం ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం. అంతే కాదు.. చైల్డ్ పోర్న్ వీడియోలు కలిగి ఉండడం, వాటిని డౌన్లోడ్ చేయడం కూడా నేరమే.