ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లలో వాడే డేటాలో మూడో వంతు ఈ బూతు చిత్రాలు చూసేందుకే వినియోగిస్తున్నారట. చౌకధరకు స్మార్ట్ ఫోన్లు, పెరిగిన నెట్ స్పీట్ కారణంగా పోర్నోగ్రఫీ వెబ్సైట్లను ఇప్పుడు అరచేతి నుంచే చూస్తున్నారు.