2019 నుంచి పార్క్ ఇండియాలోనే ఉంటున్నాడు. ఏడాదిన్నర నుంచి కుటుంబాన్ని కూడా చూడలేదతను. పార్క్‌కు నాలుగేళ్ల కూతురు ఉంది. పాపం.. సింధు కోసం ఆయన ఆ పాపను కూడా ఏడాదిన్నరగా చూడలేదు. సింధు కోసం అంతగా త్యాగాలు చేసిన పార్క్.. ఇప్పుడు సింధు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.