ప్రస్తుతం కేసీఆర్ సభలు, కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. కానీ.. వీటికి లేని కరోనా ఇబ్బంది హుజూరాబాద్ ఉపఎన్నికకే వస్తుందా.. మరి కేసీఆర్ ఎందుకు ఈ ఎన్నిక ఆలస్యం కావాలని ఆలోచిస్తున్నారు. అంటే నిజంగానే కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నిక అంటే భయపడుతున్నారా.. ఆలోచించాల్సిన విషయమే.