కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి కోసం హాఫ్‌కైన్ బయోఫార్మాసూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ ఇమ్యూనలాజికల్స్, బయోలాజికల్స్ లిమిటెడ్‌కు కేంద్రం సహకారం అందిస్తోందట. అంతే కాకుండా గుజరాత్ కొవిడ్ వ్యాక్సిన్ కన్సార్టియంకు కొవాగ్జిన్ సాంకేతికతను బదిలీ చేశారట. ఈ చర్యలతో ఇక టీకాల ప్రక్రియ జోరందుకుంటుందేమో చూడాలి.