Q న్యూస్ కోసం కొందరు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కార్యాలయంలో గత ఏడాది జనవరిలో ఓ యువతి చేరింది. ఆమె గత ఏడాది ఆగస్టు వరకూ అక్కడ పని చేసింది. అయితే తీన్మార్ మల్లన్న, అతని సోదరుడు కొన్ని సాప్ట్ వేర్ ల సాయంతో పలువురి వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు సదరు యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.