కరోనా సోకిన ఓ వ్యక్తి ఎంత మందికి దాన్ని వ్యాపింపజేశారు అనే లెక్కలు కరోనా జోరును అంచనా వేస్తాయి. ఈ సంఖ్యను రీ ప్రొడక్షన్ సంఖ్య అంటారు. దీన్ని టెక్నికల్ గా ఆర్ ఫ్యాక్టర్ అంటారు. ఇప్పుడు ఈ ఆర్ ఫ్యాక్టర్ క్రమంగా పెరుగుతోంది.