మళ్లీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వేరియంట్ల గురించి ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ కరోనా కొత్త వేరియంట్ల కారణంగా గతంలో వస్తుందని ఆశించిన హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పుడు రావడం లేదట.