గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు.. ఇప్పుడు జగన్ సర్కారు ఉద్యోగులపై వేటు వేసింది. పరోక్షంగా ఏపీ ఆర్థిక శాఖలో అడ్డగోలు వ్యవహారం సాగుతోందని అంగీకరించినట్టైంది. ఇప్పటికైనా జగన్ సర్కారు ఎవరిపైనో కోపం వెళ్లగక్కడం కాకుండా ఇంటి పరిస్థితి చక్కదిద్దుకోవాలి.