ప్రతి విషయానికీ గూగుల్లో వెదుకుతామన్న సంగతి పసిగట్టిన సైబర్ నేరగాళ్లు అక్కడే తమ ఉపాధి అవకాశాలు వెదుక్కుంటున్నారు. జనం బాగా వెదికే కస్టమర్ కేర్ సెంటర్లను గుర్తించి.. ఆ స్థానంలో తమ నెంబర్లు పెడుతున్నారు.