గతంలోనూ తెలంగాణ పోలీస్‌శాఖలో కరోనా కలకలం సృష్టించింది. వందల సంఖ్యలో పోలీసులు కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ పోలీసుల్లో కరోనా వచ్చిన వారిలో ఇద్దరు మహిళా ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారట. ప్రస్తుతం వీరిందరినీ క్వారంటైన్ చేశారు.