టీవీ 5 కార్యాలయంపై జగన్ అభిమాని ఒకరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్దలపురం ప్రాంతానికి చెందిన తేజేశ్వర్రెడ్డి టీవీ5 ఛానల్ ప్రధాన కార్యాలయంపై రాళ్లు విసిరారు.