అధికార వైసీపీకి అనుకూలమైన జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఒకటి. ఆవిర్భావం నుంచి ఈ జిల్లాలో, వైసీపీదే లీడింగ్. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 12 సీట్లలో వైసీపీ 6 గెలిస్తే, టీడీపీ 5, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఆ తర్వాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే.