ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి...ప్రజలకు ఆవసరాలకు తగ్గట్టుగా నడవాల్సిన నాయకులు, ప్రతిపక్షాలని అణచడంలో ముందున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఈ తరహా రాజకీయాలు ఏపీలో ఎప్పుడు కనిపించలేదు. అప్పుడు అధికార, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేసేవారు గానీ, ఇప్పుడు మాదిరిగా కక్ష పూరితమైన రాజకీయాలైతే చేసినట్లు లేరు.