ఓ పోకిరి ఏకంగా విమానంలోనే గలాటా సృష్టించాడు. విమానంలో సిబ్బందిలో అసభ్యంగా ప్రవర్తించాడు.. ఉంది విమానంలో కదా.. నన్నేం చేస్తారులే అనుకున్నాడో ఏమో.. లేకపోతే.. లక్షలు ఇచ్చి ప్రయాణం చేస్తున్నాం.. ఏం చేసినా భరిస్తారు అనుకున్నాడేమో.. మొత్తానికి నానా హంగామా సృష్టంచాడు.