రాజకీయాల్లో ఎంత సీనియర్ అయినప్పటికీ.. ఒక్కొక్కసారి.. పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించకపోతే.. ఇబ్బందులు తప్పవు. బలం లేనప్పుడు.. తగ్గి, ఒగ్గి ఉంటేనే.. రాజకీయాల్లో సింపతీ దక్కేది. అయితే.. ఈ విషయంలో టీడీపీ అధినేత వేసిన దూకుడు అడుగులు.. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును హర్టయ్యేలా చేశాయని అంటున్నారు టీడీపీ నాయకులు.